Kolkata Knight Riders batsman Shubman Gill has been confirmed to be ruled out for at least three months with an injury.
#IPL2021
#ShubmanGill
#KKR
#KolkataKnightRiders
#EoinMorgan
#PatCummins
#IPL2021Phase2
#WTC
#WorldTestChampionship
#IPL2022
#DineshKarthik
#Cricket

ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయంతో యూఏఈ వేదికగా జరగనున్న సెకండాఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టుతో యూకే పర్యటనకు వెళ్లిన శుభ్‌మన్.. ఎడమ పిక్క కండరాల గాయంతో అర్థంతరంగా తప్పుకున్నాడు.